Ambati Rayudu Responded To Azharuddin Calling Him A Frustrated Cricketer || Oneindia Telugu

2019-11-25 176

Former India cricketer Ambati Rayudu on Sunday (November 24) hit out at former Indian skipper Mohammad Azharuddin over 'frustrated cricketer' remarks and said that Azharuddin should stop from making the matter “personal”.
#AmbatiRayudu
#azharuddin
#rayuduvsazharuddin
#HyderabadCricketAssociation
#HCA
#ktr
#ambatirayuduinRanjiTrophy
#cricket
#teamindia

హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో అవినీతి పెరిగిందని తాను చేసిన ఆరోపణలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌ను క్రికెటర్ అంబటి రాయుడు కోరాడు. తనను సహనం కోల్పోయిన క్రికెటర్ అని అజార్ అనడంపై రాయుడు స్పందిస్తూ ఆదివారం మరో ట్వీట్ చేశాడు.